TRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాదవ రెడ్డి నామినేషన్ దాఖలు

by Shyam |   ( Updated:2021-11-22 06:05:21.0  )
TRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాదవ రెడ్డి నామినేషన్ దాఖలు
X

దిశ, మెదక్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాదవ రెడ్డి మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం తన నామినేషన్ పత్రాలను కలెక్టర్, ఎన్నికల అధికారి హరీష్‌కు సమర్పించారు. యాదవ రెడ్డి వెంట ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరీష్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ రెడ్డితో ప్రమాణం చేయించారు.

Advertisement

Next Story

Most Viewed