కెప్టెన్ కోహ్లీ ఔట్.. ఇండియా 149/4

by Shyam |   ( Updated:2021-06-20 04:58:28.0  )
కెప్టెన్ కోహ్లీ ఔట్.. ఇండియా 149/4
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఇబ్బందులు పడుతుంది. 68 ఓవర్లకు 149 పరుగులు చేసి ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోతున్నారు. మూడోరోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ 149 పరుగుల వద్ద ఔటయ్యాడు.

132 బాల్స్‌కు 44 పరుగులు చేసిన కోహ్లీ.. జేమిసన్ బౌలింగ్‌లో LBWగా పెవిలీయన్‌గా చేరుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ క్రీజులోకి చేరుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed