- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Unknown Facts : ఒక ఓవర్లో 7 సిక్స్ లు కొట్టిన భారత ఆటగాడు ఎవరో తెలుసా !
దిశ, వెబ్ డెస్క్ : ఈ Facts మీరు చదివితే ఆశ్చర్యపోవాలిసిందే !
1. మిమ్మల్ని ఒక ఓవర్ లో 6 సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్ మెన్ ఎవరు అని అడిగితె మీరు వెంటనే యువరాజ్ సింగ్, పోలార్డ్ అని చెబుతారు.మీకు ఒక ఓవర్లో 7 సిక్స్ లు కొట్టిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..రుతురాజ్ గైక్వాడ్ . అయితే గైక్వాడ్ కొట్టింది ఇంటర్నేషనల్ మ్యాచెస్ కాదు.. డొమెస్టిక్ మ్యాచ్లో కొట్టారు.
2. మీలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉండదు..ఇది చదివిన తర్వాత మన మెదడుకు ఉండే ఉపయోగం ఏంటో ఇక్కడ చుడండి. కొంత మంది రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే 2 కప్స్ టీ తాగడం వలన మన మెదడు చాలా చురుగ్గా పని చేస్తుందంట. అలానే మన మెమరి లాస్ అవ్వకుండా ఉంటుందట. ఇది ఒక్క టీ వలనే కాకుండా..రెడ్ వైన్, టొమోటోస్ తినడం వల్ల కూడా మన మెదడు మంచిగా పని చేస్తుందట.
3. ప్రతి సంవత్సరం మన దేశంలో కొండచరియలు విరిగి పడి పోవడం వలన కేవలం 200 మందికి పైగా చనిపోతున్నారు. 2020 లో మన దేశంలో 295 మంది చనిపోయారు. మరింత మంది చనిపోతున్నారని హిమచల్ ప్రదేశంలో ఉన్న IIT వారు ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. అదే ల్యాండ్ స్లైడ్ వార్నింగ్ సిస్టమ్. ఇది ఎలా పని చేస్తుందంటే కొండచరియలు పడిపోయెలా ఉన్నప్పుడు..ముందుగానే ఇది అలారం మోగుతుందట.
- Tags
- Unknown Facts