- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇజ్రాయెల్ వైమానిక దాడి.. హమాస్ నావల్ ఫోర్స్-లింక్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను ద్వంసం
X
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్-పాలస్థినాల మధ్య యుద్ధం తీవ్ర తరం అయింది. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దళం హమాస్ నావల్ ఫోర్స్-లింక్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను ధ్వంసం చేసింది.అలాగే హమాస్ ఉగ్రవాదుల ప్రధాన స్థావరం, అలాగే వారికి ఫడింగ్ సేకరించే ఇస్లామిక్ బ్యాంకును కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం నెలమట్టం చేసింది. ఈ సంఘర్షణలో 700 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 2,100 మందికి పైగా గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో 413 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2,300 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు హమాస్ ఉగ్రస్థావరలపై దాడులు చేసి పేల్చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ యుద్ధం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Next Story