- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రపంచం > అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..8 మందిని దారుణంగా కాల్చి చంపిన దుండగుడు (వీడియో)
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..8 మందిని దారుణంగా కాల్చి చంపిన దుండగుడు (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. యుఎస్ లోని టెక్సాస్‌లో రద్దీగా ఉండే ఓ మాల్‌లో గన్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో దాదాపు 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో ఏడుగురు ఈ కాల్పుల్లో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. అలాగే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. కాగా దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
Next Story