- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను ఖతం చేసే మాస్క్.. పెడితే కొవిడ్ దరి చేరదంట
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచాన్నే గజగజలాడించింది. దీని కారణంగా ఎంతో మంది ప్రజలు చనిపోయారు. చాలా మంది మాములు జ్వరం వచ్చినా సరే కరోనానేమో అనకుంటు భయాందోళనకు గురయ్యేవారు.. అయితే ఈ భయాలకు అమెరికా చెక్ పెట్టేసింది అది ఎలా అనకుంటున్నారా..? అయితే మీరే చూడండి. అమెరికా శాస్త్ర వెత్తలు తమ కొత్త ఆలోచనతో కరోనా వైరస్‌ను ఖతం చేసే ఎన్ 95 మాస్క్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది వైరస్ వ్యాప్తిని తగ్గిస్తాయి. అంతే కాకుండా ఈ మాస్క్‌ను ఎక్కువ కాలం కూడా వాడుకోవచ్చంట.
అమెరికాలోని రెన్‌సెలీర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఎన్95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్ ఫిల్టర్లలోకి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీ మైక్రోబియల్ పాలీమర్లను జోడించారు. అతినీలలోహిత కిరణాల సాయంతో వీటిని గ్రాఫ్టింగ్ చేశారు. యాంటీ బ్యాక్టీరియల్ సామర్థ్యం కలిగిన ఈ అమోనియం పాలీమర్లు తమమీద పడిన వైరస్‌ను చంపేస్తుందంట.