- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా.. రంగంలోకి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్
X
దిశ, వెబ్ డెస్క్ : హమాస్ తీవ్రవాదులు ఇజ్రయెల్ వార్ ప్రకటించి ఆ దేశంపై భీకరంగా విరుచుకపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ అధికారికంగా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో అగ్రదేశం అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా కదనరంగలోకి దూకింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు అమెరికా యుద్ధ నౌకలు ఆదివారం బయలుదేరాయి. అమెరికా నేవీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నౌక ఆ దేశానికి పయనమైంది. తమ మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను పంపుతున్నట్లు యూ.ఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపాడు.
Advertisement
Next Story