- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
130 ఏళ్లలో తొలిసారి కోర్టు బోనెక్కనున్న రాకుమారుడు
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ రాజు ఛార్టెస్ -3 రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ కోర్టు బోను ఎక్కనున్నారు. దీంతో 130 ఏళ్లలో తొలిసారి కోర్టు బోను ఎక్కనున్న రాజకుటుంబీకుడిగా ప్రిన్స్ హ్యారీ నిలవనున్నారు. ఓ న్యూస్ ఆర్గనైజేషన్ పై హ్యారీతో పాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా ఆయన లండన్ హైకోర్టుకు హాజరై బోనులో నిల్చొని సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన మిర్రర్ గ్రూప్ పై ప్రముఖులు కోర్టులో దావా వేశారు. అంతకు ముందు 1870లో ఓ డైవర్స్ కేసులో ఎడ్వర్డ్ -7 కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు.
Advertisement
Next Story