- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇవాళ వరల్డ్ థియేటర్ డే
దిశ, వెబ్‌డెస్క్:
మనిషి జీవితంలో థియేటర్లు, నాటికల ప్రాముఖ్యత గురించి అవగాహన ఏర్పరిచే క్రమంలో ప్రతి సంవత్సరం మార్చి 27న వరల్డ్ థియేటర్ డే అని జరుపుకుంటారు. ప్రత్యక్షంగా కళాకారులు, సంగీతకారులు నాటికలు ప్రదర్శించడమే థియేటర్ ఆర్ట్. మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులు ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ థియేటర్లకు ఆదరణ తగ్గలేదు.
కానీ రానున్న కాలంలో వీటికి సరైన ఆర్థిక సదుపాయం లేక మరుగునపడే అవకాశం ఉంది కాబట్టి వరల్డ్ థియేటర్ డే పేరుతో కొంత అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ థియేటర్ ఇనిస్టిట్యూట్ ఈరోజును నిర్ణయించింది. 1961 నుంచి ప్రతి ఏడాది జరుపుకుంటున్నారు. కానీ ఏడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి వేడుక చేయట్లేదని అంతర్జాతీయ థియేటర్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఐదో శతాబ్దం ప్రారంభంలో మొదటిసారిగా ఏథెన్స్‌లోని అక్రోపోలీస్‌లో థియేటర్ ఆఫ్ డియోనైసస్ వద్ద మొదటి నాటిక ప్రదర్శన జరిగింది.
Tags: World Theatre Day, International Theatre Inistitute, Acropolis, Athens