- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన మహిళల వన్డే వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజీలాండ్ వేదికగా నిర్వహించనున్న ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు ఉన్నాయి. 8 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్ తరంగా బే ఓవల్ మైదానంలో జరుగనుండగా.. క్రైస్ట్ చర్చ్‌లో ఒక సెమీ ఫైనల్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. కాగా, ఐసీసీ క్వాలిఫయింగ్ టోర్నీ 2021 జూన్ 26 నుంచి జులై 10 వరకు శ్రీలంకలో నిర్వహించనున్నట్లు ఐసీసీ పేర్కొన్నది.
టోర్నీ షెడ్యూల్..
బే ఓవల్ మైదానం, తౌరంగా
4 మార్చి 2022 – న్యూజీలాండ్ Vs క్వాలిఫయర్ *
6 మార్చి 2022 – ఇండియా Vs క్వాలిఫయర్ *
8 మార్చి 2022 – ఆస్ట్రేలియా Vs క్వాలిఫయర్ *
11 మార్చి 2022 – సౌత్ఆఫ్రికా Vs క్వాలిఫయర్
14 మార్చి 2022 – సౌత్ఆఫ్రికా Vs ఇంగ్లాండ్ *
16 మార్చి 2022 – ఇంగ్లాండ్ Vs ఇండియా *
18 మార్చి 2022 – క్వాలిఫయర్ Vs క్వాలిఫయర్
యూనివర్సిటీ ఓవల్, డునేదిన్
5 మార్చి 2022 – క్వాలిఫయర్ Vs సౌత్ఆఫ్రికా
7 మార్చి 2022 – న్యూజీలాండ్ Vs క్వాలిఫయర్
9 మార్చి 2022 – క్వాలిఫయర్ Vs ఇంగ్లాండ్
సెడాన్ పార్క్, హామిల్టన్
5 మార్చి 2022 – ఆస్ట్రేలియా Vs ఇంగ్లాండ్ *
10 మార్చి 2022 – న్యూజీలాండ్ Vs ఇండియా *
12 మార్చి 2022 – క్వాలిఫయర్ Vs ఇండియా *
14 మార్చి 2022 – క్వాలిఫయర్ Vs క్వాలిఫయర్
17 మార్చి 2022 – న్యూజీలాండ్ Vs సౌత్ఆఫ్రికా *
21 మార్చి 2022 – క్వాలిఫయర్ Vs క్వాలిఫయర్ *
22 మార్చి 2022 – ఇండియా Vs క్వాలిఫయర్ *
బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్
13 మార్చి 2022 – న్యూజీలాండ్ Vs ఆస్ట్రేలియా
15 మార్చి 2022 – ఆస్ట్రేలియా Vs క్వాలిఫయర్
22 మార్చి 2022 – సౌత్ఆఫ్రికా Vs ఆస్ట్రేలియా
25 మార్చి 2022 – క్వాలిఫయర్ Vs ఆస్ట్రేలియా
27 మార్చి 2022 – ఇంగ్లాండ్ Vs క్వాలిఫయర్
30 మార్చి 2022 – సెమీఫైనల్స్ 1
ఈడెన్ పార్క్, ఆక్లాండ్
19 మార్చి 2022 – ఇండియా Vs ఆస్ట్రేలియా *
20 మార్చి 2022 – న్యూజీలాండ్ Vs ఇంగ్లాండ్
హేగ్లే ఓవల్, క్రైస్ట్‌చర్చ్
24 మార్చి 2022 – ఇంగ్లాండ్ Vs క్వాలిఫయర్ *
26 మార్చి 2022 – న్యూజీలాండ్ Vs క్వాలిఫయర్
27 మార్చి 2022 – ఇండియా Vs సౌత్ఆఫ్రికా *
31 మార్చి 2022 – సెమీఫైనల్స్ 2 *
3 ఏప్రిల్ 2022 – ఫైనల్స్
https://twitter.com/ICC/status/1338688987955941379?s=20