- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎమ్మార్వో ఆఫీస్‌కు తాళం వేసి.. మహిళ హల్‌చల్
by Shyam |

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తమ భూమిని ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం హల్ చల్ చేసింది. ఉదయం కార్యాలయానికి వచ్చి, గేటుకు తాళం వేసింది. అనంతరం చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. చివరకు ఆమె గేటు తాళం తీసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story