- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పాక్ జిందాబాద్’నినాదమిచ్చెలోపే..
X
బెంగుళూరులో సీఏఏ(సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించిన మీటింగ్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదం కలకలం సృష్టించింది. అయితే ఆ మహిళ నినాదం ఇవ్వబోతుండగానే స్థానిక పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళను విచారించగా ఆమె పేరు అమూల్య అని, తాను పాక్ జిందాబాద్, ఇండియా జిందాబాద్ నినాదాల వెనుకనున్నఅంతర్యాన్ని చెప్పేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది.కాగా సీఏఏకు వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన తెలిపితే పర్వాలేదు కానీ దేశానికి వ్యతిరేంగా నినాదాలు చేసే వారిని కఠింనగా శిక్షించాలని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story