- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చిపోతున్న కేటుగాళ్లు.. ఆ నేత ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌తో…
by Sumithra |
X
దిశ, భువనగరి రూరల్ : ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లతో కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. సమాజంలో పేరున్న వ్యక్తులే టార్గెట్ గా చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కాగా యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేరుపైన ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్న సంఘటన శుక్రవారం సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ విషయం పైన స్పందించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి కేటుగాళ్లు సృష్టించిన ఆ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ వస్తే ఎవ్వరు యాక్సెప్ట్ చేయకండి అని అలాగే వారు ఎలాంటి డబ్బులు పంపించమని డిమాండ్ చేసిన డబ్బులు పంపించకండి అని స్పష్టతనిచ్చారు.
Advertisement
Next Story