- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నియంత్రణకు విప్రో చేయూత
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ నియంత్రణకు విప్రో సంస్థ తనవంతు సహాయం ప్రకటించింది. రూ. 40 లక్షల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, మల్టి విటమిన్స్ టబ్లెట్స్, శానిటైజర్లను సంస్థ ప్రతినిధులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Next Story