- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరికీ ఉచితంగా కరోనా టీకా -పళనిస్వామి
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా టీకా విజయవంతమై విస్తృత ఉత్పత్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి హామీనిచ్చారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉచిత టీకా హామీని ప్రకటించిన గంటల వ్యవధిలోనే తమిళనాడు సర్కారు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. కరోనా కట్టడి చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత సీఎం ఈ ప్రకటన చేశారు. జిల్లాలో ప్రభుత్వదంత బోధనాస్పత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు.
Advertisement
Next Story