- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ఆశలు ఆవిరైపోతాయా.. ?
దిశ, వెబ్ డెస్క్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికానీ, రేపు పొద్దున కానీ తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కు ఘోర పరాభవామే ఎదురైందని చెప్పవచ్చు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ. ఖమ్మం, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం దిశగా పయనిస్తోంది. అయితే ఈ రెండు చోట్ల కాంగ్రెస్ ఎప్పుడూ విజయం సాధించలేదు. కోదండరాం, మల్లన్న కాంగ్రెస్ ను మద్దతు కోరినా దానికి కాంగ్రెస్ నిరాకరించి సొంతంగానే ఖమ్మంలో అభ్యర్థిని రంగంలోకి దింపింది. కానీ స్వతంత్రంగా పోటి చేసిన మల్లన్న, కోదండరాం కన్నా రాముల్ నాయక్ కి తక్కువగా ఓట్లు నమోదయ్యాయి. ఇక కరీంనగర్ లో జీవన్ రెడ్డి గెలవడంతో ఈ రెండు స్థానాలు గెలుస్థానాలు గెలుస్థామని ధీమాగా ఉంది కాంగ్రెస్ కానీ ఆ ఆనవాల్లు కనిపించడం లేదు.