- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రైనర్ అలా అడగటంతో.. బోరున ఏడ్చేసిన ఇలియానా ఎందుకంటే ???
దిశ, సినిమా : జీరో కట్ హాట్ గ్లామర్‌తో తెలుగు కుర్రకారుని ఉర్రూతలూగించింది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్‌లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో లవ్ ఎఫైర్, బాలీవుడ్‌పై మోజు తనను స్టార్ డమ్‌కు దూరం చేయగా.. ఫ్యూచర్ ఫ్లాప్ అయింది. ఈ టైమ్‌లో నాజూకు నడుము ఇలియానా బొద్దుగా తయారైంది. అయితే అవకాశాలు రావాలంటే ఫిట్‌నెస్ తప్పనిసరి కాబట్టి మళ్లీ జీరో సైజ్‌పై దృష్టిపెట్టింది. నిత్యం వర్కౌట్లతో బిజీ అయిపోయింది. అయితే డైలీ వర్కౌట్స్, ట్రైనర్ గురించి చెప్తూ కన్నీరు పెట్టేసుకుందీ భామ. ‘నా ఫిట్నెస్ ట్రైనర్ ఇప్పుడు నీ చేతులు నీ బాడి పైన పెట్టుకుని ఆలోచించు.. నీ శరీరం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఫీల్ అవ్వు అని సూచించాడు. అవును ఇది నిజమే కదా అనిపించింది. అలా నా బాడీ గురించి ఆలోచించాకా చాలా సంతోషం వేసింది’ అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన ఫీలింగ్ షేర్ చేసింది. ‘ మీరు కూడా ఓ సారి మీ బాడీ ఫిట్నెస్ గురుంచి ఇదే విధంగా ఆలోచించండి’ అని ఇలియానా చెప్పుకొచ్చింది.