- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే జూన్ వరకూ..పేదలకు ఫ్రీ రేషన్ : మమతా బెనర్జీ
by Shamantha N |
X
కోల్‌కతా: కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జూన్ వరకు పేదలకు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఓ ప్రకటన చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రకటించిన ఉచిత రేషన్ పథకాన్ని 2021 జూన్ వరకూ పొడిగిస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించిన కాసేపటికే మమత ఈ ప్రకటన చేశారు. మోదీ కూడా తన ప్రసంగంలో పేదలకు ఉచితంగా ఆహార పదార్థాలను అందించే పథకాన్ని నవంబరు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story