ఆదివాసులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రేఖానాయక్

by Shyam |
ఆదివాసులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రేఖానాయక్
X

దిశ, ఖానాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధి తోడుగా తెరాస ప్రభుత్వం అండగా ఉంది అని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీల గిరిజన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ అమర వీరులకు తిలకం దిద్ది నివాళి అర్పించారు. అనంతరం గిరిజన పథకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసులకు అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిరన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆదివాసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story