- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ప్రభుత్వ ఆస్తుల రక్షణలో చిత్తశుద్దితో పనిచేస్తున్నాం’

X
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ నేతలు యధేచ్చగా విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల భూ ఆక్రమణలపై విజయసాయి రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడటంలో చిత్తశుద్దితో పనిచేస్తామని పేర్కొన్నారు. గీతం వర్సిటీ ఆక్రమించిన స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గతంలో సబ్బం హరి ఆక్రమించి నిర్మించిన కట్టడాన్ని కూల్చివేసిన విషయాన్ని గుర్తు చేశారు.
Next Story