- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు కూడా ఇలాగుండాలా..?
దిశ, వెబ్ డెస్క్: మీరు నిత్యం ఎక్కువ సేపు ఇంటి బయట ఉండాల్సి వస్తోందా..? బయట ఉండే కాలుష్యం, ఎండ, దుమ్ముధూళి కారణంగా మీ ముఖంపై నల్లటి మచ్చలు, ముడతలు, ఇతర సమస్యలు వస్తున్నాయా..? దీంతో మీరు మీ ముఖం గురించి చింతిస్తున్నారా..? అయితే ఈ చిట్కాను అనుసరించండి.
ఆ చిట్కా చాలా సులువు. అంతేకాదు దీనిని ఇంట్లోనే చేసుకోవొచ్చు. ఈ చిట్కాను అనుసరించేందుకు 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతది. అదెలాగో మీరు తెలుసుకోండి..ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో గుడ్డు సొనను తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా నిమ్మరసం, ఇంకొద్దిగా చక్కెర, శనగ పిండిని కలపాలి. అనంతరం ఆ మొత్తాన్ని స్పూన్ తో చాలా సేపు కలపాలి. అలా కలిపినంక అది కాస్త పసుపు రంగులోకి మారుతుంది. ఆ తర్వాత దానిని మీ ముఖానికి అప్లై చేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీళ్లతో మీ ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయాలి. దీంతో మీ ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, ముడతలు, మొటిమలు మాటుమాయమైతాయి. అంతేకాదు మీ ముఖం కాంతివంతగా ఉండేందుకు ఎంతగానో ఇది దోహదం చేస్తది. మరింకెందుకు ఆలస్యం .. ఈ ప్రక్రియను ప్రారంభించండి… అందంగా.. కాంతివంతగా మారండి.