- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోండి !
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. సోమవారం వెస్ట్‌మారేడ్ పల్లి, బ్రాహ్మణవాడి, బేగంపేట, మయూర్‌మార్గ్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి సెవరెజీ మరమ్మత్తు పనులను, మ్యాన్ హోళ్లవద్ద పూడికతీత పనులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ… తరచుగా సెవరెజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. సెవరెజీ పైపులైను శుభ్రం చేయగా వచ్చే వ్యర్ధాలను తొలగించాలన్నారు. పారిశుద్య పనులు చేపట్టిన వెంటనే సోడియం హైపోక్లోరైట్ రసాయనం చల్లించాలని ఆదేశించారు.
Advertisement
Next Story