- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఐడియా నాది : విష్ణు
తన స్టోరీ, ఐడియాను దొంగిలించారన్న డైరెక్టర్ దేవకట్టా ఆరోపణలపై నిర్మాత విష్ణు ఇందూరి స్పందించారు. 2015లో తను అనుకున్న సినిమా రీమేక్ కోసం దేవ కట్టాను కలిసినట్లు చెప్పాడు. అప్పుడే తనతో ఎన్టీఆర్ బయోపిక్ ఐడియా బేసిక్ కాన్సెప్ట్‌తో తనే నెరేట్ చేసినట్లు చెప్పాడు. తనకు ఎన్టీఆర్ బయోపిక్ కాన్సెప్ట్ నచ్చిందని అంతే తప్ప దేవ కట్టా తనకు ఎలాంటి కథ కానీ, బయోపిక్ గురించి కానీ చెప్పలేదన్నారు.
I would like to clear it once and for all. I met Deva katta for a Remake I selected in December 2015, I also narrated the idea of NTR Biopic to him with basic screenplay. He liked My idea of NTR and I would like to clear that he never narrated any thing to me about NTR Biopic. https://t.co/R8rlxuRJDm
— Vishnu Vardhan Induri (@vishinduri) August 11, 2020
అయితే దీనికి స్పందించిన దేవ కట్టా.. డియర్ ఫ్రెండ్, ఈ విషయానికి సంబంధించి విట్‌నెస్‌తో పాటు మీ అబద్దాల గురించి మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారని చెప్పాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. నాకు బాగా గుర్తుందని రీమేక్ సినిమా కోసం మిమ్మల్ని కలిశానని.. ఆ టైంలోనే ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఒక్కటి కాదు 40 సీన్లు నెరేట్ చేశానని చెప్పారు విష్ణు.
I do remember we just had only one meeting about working on a remake film. It's me who narrated the NTR Biopic Idea to u in that meeting. I am Very Clear that u haven't narrated even a single scene to me but I narrated over 40 scenes to u in that meeting.
— Vishnu Vardhan Induri (@vishinduri) August 11, 2020