- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, సినిమా: కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ మ్యారేజ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు జస్ట్ వెడ్డింగ్ సెరమనీ ఏంటో మాత్రమే తెలియగా.. అసలు పెళ్లి ఎప్పుడనేది కూడా సరైన క్లారిటీ లేదు. ఈ క్రమంలో డిసెంబర్ 8న సంగీత్ అండ్ మెహందీ గ్రాండ్‌గా జరిగిందన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. రాజస్థాన్ సవాయి మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో జరిగిన మెహందీ వేడుకకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆకుపచ్చ రంగు చీర.. బంగారు నగలు.. రెండు చేతుల నిండుగా మోహందీ.. కొత్త పెళ్లి కూతురు కత్రినా ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పిక్స్ కత్రినా మెహందీకి సంబంధించినవి కాదని… కళ్యాణ్ జువెల్లర్స్ యాడ్‌కు సంబంధించిన స్టిల్స్ అని తెలుస్తోంది.
ఇక కత్రినా మెహందీ ఫంక్షన్ కోసం 20 కిలోలకు పైగా ఆర్గానిక్ మెహందీ పౌడర్‌ను రాజస్థాన్‌లోని పాలి జిల్లా సోజత్ పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు తెలుస్తుండగా.. 400కుపైగా మెహందీ కోన్లు వాడినట్లు సమాచారం. కాగా ఆర్గానిక్ మెహందీని తయారు చేయడానికి 20 రోజుల సమయం పట్టిందని సోజత్‌లోని ‘నేచురల్ హెర్బల్’ కంపెనీ యజమాని నితేష్ అగర్వాల్ తెలిపారు. ఇక ఈ జంట రేపు(డిసెంబర్ 10న) పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.
she’s literally enjoying and being so happy and glowy on her special day 🪔#VickyKatrinaWedding | #KatrinaVickywedding | #vickatwedding pic.twitter.com/CsG88zPhzh
— ᝰ (@hourlyvickat) December 6, 2021