- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భౌతిక దూరమే వ్యాక్సిన్ !
X
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
దిశ, న్యూస్‌బ్యూరో:
ప్రస్తుత పరిస్థితిల్లో భౌతిక దూరాన్ని పాటించడమే మానవ మనుగడకున్న ఏకైక మార్గమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కఠినంగా స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా నుంచి రక్షించుకోవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని కొవిడ్-19 పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఉన్న అవకాశాలను విశ్లేషిస్తున్నామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడానికి అవలంబించాల్సిన విధానం గురించి ఆలోచిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.
Tags: Physical Distance, Vinod Kumar, Industrial policy, World, Corona
Advertisement
Next Story