Chiyaan Vikram: సీఎం సహాయ నిధికి రూ.30 లక్షలు విరాళం

by Shyam |
Chiyaan Vikram: సీఎం సహాయ నిధికి రూ.30 లక్షలు విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ కట్టడికోసం సినీ ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్థాలిన్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ రూ.50లక్షలు అందజేశారు. అయితే ఇప్పుడు ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ తనవంతు విరాళంగా రూ.30 లక్షలు అందించారు. ఆన్‌లైన్ ద్వారా తమిళనాడు సీఎం సహాయనిధికి డబ్బులు బదిలీ చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story