- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంచలనంగా విజయసాయిరెడ్డి 5 ట్వీట్లు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ 3 రాజధానుల వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాటకి మాట, కౌంటర్ కి రీకౌంటర్ గా వాగ్దాడి చేసుకుంటున్న విషయం తెలిసిందే. విశాఖను రాజధానిగా మార్చడానికి వీల్లేదని ప్రతిపక్షాలు వాదిస్తుంటే… మార్చుతాం, ఎలా ఆపుతారో చూస్తాం అంటూ పాలక పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో సంచలనానికి తెరలేపారు. విశాఖ కంటకుడు చంద్రబాబు పార్ట్-1, పార్ట్-2, పార్ట్-3, పార్ట్-4, పార్ట్-5 అంటూ 5 ట్వీట్లు చేశారు. “బాబు కుట్రలో విశాఖ జిల్లా- అధికారంలో ఉండగా విచ్ఛిన్నం” అంటూ 5 కథనాలు ఉన్న ఫేస్బుక్ లింకులు షేర్ చేశారు. ఆ కథనాల లింక్స్ కింద ఉన్నాయి చూడవచ్చు.
Part 1: https://rb.gy/8eccem
Part-2: https://rb.gy/34wt02
Part – 3: https://rb.gy/yzxa0o
Part – 4: https://rb.gy/n8hl4q
Part – 5: https://rb.gy/ttm2ro