నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల

by Shyam |
నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఇవాళ సాయంత్రం నాంపల్లి నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. 2012లో పరకాల ఉప ఎన్నికల్లో భాగంగా అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహించారన్న అభియోగాలపై షర్మిల, విజయమ్మపై అప్పట్లో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఫైనల్ తీర్పు ఇవాళ వెలువడే అవకాశం ఉంది.

అటు ప్రభుత్వం కూడా విజయమ్మ, షర్మిలపై ఉన్న కేసులను ఎత్తి వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed