‘తండ్రి ఎలాగో కొడుకు అలాగే’

by srinivas |   ( Updated:2020-09-02 05:58:16.0  )
‘తండ్రి ఎలాగో కొడుకు అలాగే’
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా 93.24 శాతం లబ్ధిదారులకు మొదటి రోజు పెన్షన్లు అందజేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. దీంతో లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు వెల్లువిరిసిందన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అంటూ అభివర్ణించారు. తండ్రి ఎలాగో కొడుకు అలాగే అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Next Story