12 కోట్లలో 5 కోట్ల అవినీతి: విజయసాయిరెడ్డి

by srinivas |
12 కోట్లలో 5 కోట్ల అవినీతి: విజయసాయిరెడ్డి
X

దిశ ఏపీ బ్యూరో: టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో 12 కోట్ల కొనుగోళ్లలో ఐదు కోట్ల అవినీతి జరిగిందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా విమర్శలు చేశారు. “తుప్పు సైకిళ్ళపై గంటా శీను ఘనఘనా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి జరిగింది.. ఎస్‌కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువె”త్తాయని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed