- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆయన సహకారంతో భూకబ్జాలు చేస్తున్నారు : విజయసాయి

X
దిశ,వెబ్‌డెస్క్: వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. యలమంచిలిలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు. గంటా సహకారంతో లాలం భాస్కర్ రావు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల భూమి కబ్జా చేస్తే ఎంతటివారైనా చట్టం విడిచిపెట్టదన్నారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా సీఎం జగన్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
Next Story