- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డిపాజిట్ రాకున్నా ఓకే.. బల్మూరి వెంకట్ స్టైలే వేరు.. ఏమన్నారంటే.?

X
దిశ, కరీంనగర్ సిటీ, మానకొండూరు : తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్పోర్టివ్‌నెస్ అందరినీ అబ్బురపరిచింది. ప్రజా క్షేత్రంలోకి తొలిసారి అడుగుపెట్టిన వెంకట్ ప్రచారంలో అయినా.. కౌంటింగ్‌లో అయినా.. తన ప్రత్యేకతను చాటుకున్నారనే చెప్పాలి. మంగళవారం కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన తన ఓటమి ఖాయం అని తెలిసి కూడా తాను ఇక నుండి హుజురాబాద్‌లోనే ఉంటానని ప్రకటించారు. స్థానికేతరుడు అయినప్పటికీ ఇక్కడే ఇల్లు తీసుకొని ప్రజలకు అందుబాబాటులో ఉంటానని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వెంకట్‌కు 1.04 శాతంతో 3012 ఓట్లు వచ్చాయి.
Next Story