వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం!

by Shamantha N |
వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం!
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైలోని తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వరవరరావు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, జైలులోని ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నామని జైలు అధికారులు ఆయన భార్యకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే వరవరరావు బెయిల్ పిటిషన్ ను లోయర్ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story