- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జగన్ మాట మార్చారు: వంగవీటి
by srinivas |

X
దిశ, అమరావతి: ఐదు కోట్ల ఆంధ్రుల కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అమరావతి ఉద్యమానికి అయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా 200 రోజులకు చేరుకున్న ఉద్యమంపై స్పందిస్తూ.. అమరావతికి అసెంబ్లీలో జగన్ మద్దతు తెలిపారని, అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. రైతుల ఉద్యమంలో నిజాయితీ ఉందన్నారు. అందువల్లే ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని రాధా చెప్పుకొచ్చారు.
Next Story