- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వకీల్ సాబ్’ డ్యాషింగ్ లుక్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ ట్వీటెడ్ తెలుగు మూవీ – 2020 లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ‘వకీల్ సాబ్’ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కమింగ్ బ్యాక్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల స్పెషల్ అటెన్షన్ చూపిస్తుండగా.. హైదరాబాద్‌లో ఇటీవలే మరో షెడ్యూల్ ప్రారంభం కావడంతో ఆటోమేటిక్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నిజాం కాలేజ్‌లో మూవీ షూటింగ్ జరుగుతుండగా.. జనసేనానిని కలిసేందుకు అభిమానులు పోటెత్తారు. పవన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో అభిమానులకు విష్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ లేటెస్ట్ స్టైలిష్ అండ్ డ్యాషింగ్ లుక్ అభిమానులను ఫిదా చేయగా.. వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్‌తో మరోసారి ట్రెండ్ చేస్తున్నారు.
బాలీవుడ్ పింక్ రీమేక్‌గా వస్తున్న ‘వకీల్ సాబ్’లో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. నివేదా థామస్, అంజలి, అనన్య ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకులు కాగా, ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/PawanismNetwork/status/1339199515966885890?s=20