- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పాపకు ఎంత ధైర్యం.. చీఫ్ జస్టిస్ కే లేఖ రాసింది..
X
దిశ, యచారం : మంచాల మండల కేంద్రంలోని చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి చిన్నారి వైష్ణవి లేఖ రాసింది. చిన్నారి రాసిన లేఖకు జస్టిస్ రమణ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి బస్సు సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బస్సు సౌకర్యం కల్పించారు. పాఠశాల సమయంలో ఉదయం 7 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు చీదేడు కు బస్సు సేవలు పునర్ ప్రారంభించారు.
Advertisement
- Tags
- bus
Next Story