- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదాస్పదంగా మారిన వైకుంఠధామం..!
by Aamani |
X
దిశ, బోధన్: నిర్మల్ జిల్లా రెంజల్ మండలం దండిగుట్టలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దండిగుట్టలో సేవాలాల్ జగదాంబ మందిరం పక్కన స్మశానవాటిక నిర్మించడంపై గత ఎనిమిది నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. వైకుంఠధామం నిర్మాణ పనులను అడ్డుకునేందుకు యత్నించగా సోమవారం జరిగిన తోపులాటలో సక్రి భాయి అనే గిరిజన మహిళ స్పృహ తప్పి పడిపోగా.. రేణుక భాయి చేతికి గాయాలయ్యాయి. దీంతో దండిగుట్ట వాసులు రెంజల్ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళలు అని చూడకుండా ఉపసర్పంచ్ జగదీష్‌తో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story