- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షునికి కరోనా..
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొంందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్షిధర్ భగత్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
ఈ విషయం తెలియడంతో తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారంతా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఐదురోజుల కిందట బన్షిధర్ భగత్ తన ఇంట్లో బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు. దానికి హాజరైనంత వారందరూ ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story