- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో విషాదం
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బైడెన్ ఎంతో ప్రేమగా పెంచుకున్న పప్పి(కుక్క) మృతిచెందింది. దీంతో బైడెన్ కుటుంబసభ్యులందూర తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 2008లో తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ ఈ కుక్కను ఓ జంతువుల వ్యాపారి నుంచి సేకరించారు. అప్పటి నుంచి అది బైడెన్ కుటుంబంలో ఒకరిగా మారిపోయిన ఈ కుక్క మరణంతో బైడెన్ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. రోజూ వాకింగ్‌కు వెళ్లే సమయంలో బైడెన్ దీనిని వెంట తీసుకెళ్లేవాడని సమాచారం.
Our family lost our loving companion Champ today. I will miss him. pic.twitter.com/sePqXBIAsE
— President Biden (@POTUS) June 19, 2021
Advertisement
Next Story