- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంతో మాకు సంబంధం లేదు : ట్రంప్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ విషయంలో తమకు ప్రపంచంతో సంబంధం లేదని, మా దారి మాదని ట్రంప్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అభివృద్ది, పంపిణీ విషయంలో కొవాక్స్ కూటమిగా ఏర్పడ్డ 150 దేశాలకు దూరంగా ఉంటామని అన్నారు. అంతేగాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా పట్టించుకునేది లేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story