- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ టైమ్.. ఓ మంచి మాట చెప్పిన ఉర్ఫీ జావేద్..
దిశ, సినిమా: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమ్ పొందిన ఉర్ఫీ జావేద్.. బోల్డ్ అవుట్‌ఫిట్స్‌తో నిత్యం హెడ్‌లైన్స్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ విషయంలో తరచూ ట్రోలింగ్‌కు గురయ్యే ఉర్ఫీ.. 2021 ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఓ ఇన్‌స్పిరేషనల్ నోట్ షేర్ చేసింది. ‘నేను లైఫ్‌లో లెక్కలేనన్ని సార్లు ఫెయిల్ అయ్యాను. ఈ బాధల నుంచి విముక్తి పొందాలంటే చావే శరణ్యమని చాలాసార్లు అనుకున్నా. కెరీర్ & రిలేషన్‌షిప్స్‌లో ఫెయిల్, డబ్బులు లేవు.. ఇవన్నీ నన్ను లూజర్‌గా నిలబెట్టాయి. బతకడానికి అర్హతే లేదన్నట్లుగా మార్చేశాయి. ఇప్పుడు కూడా నా దగ్గర ఎక్కువ డబ్బు, సక్సెస్‌ఫుల్ కెరీర్, సరైన పార్ట్‌నర్.. ఇవేవీ లేవు కానీ నమ్మకం అనేది ఒకటుంది. నేను ఇప్పటికీ జీవించి ఉండేందుకు కారణం ఎప్పుడూ బతకడం ఆపకపోవడమే. నేను ఇంకా గమ్యాన్ని చేరుకోలేదు కానీ ఆ దారిలోనే ఉన్నాను. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల కన్నా నువ్వు బలవంతుడవు. అందుకే గెటప్, ఫైట్, రిపీట్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.