- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం
X
దిశ వెబ్ డెస్క్: బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచార కేంద్రాన్ని నడిపిస్తున్న ఓ సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…యూపీలోని మహారాజ్ గజ్ జిల్లాలో ఓ బ్యూటీ పార్లర్ ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ సెక్స్ రాకేట్ దీన్ని నిర్వహిస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కాగా ఉద్యోగం పేరుతో ఇద్దరు మైనర్ బాలికలు అందులో జాయిన్ అయ్యారు. వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోని దించే ప్రయత్నం చేశారు. అయితే దీని గురించి పోలీసులకు సమాచారం అందడంతో బ్యూటీపార్లర్ పై రైడ్ చేసి నిర్వాహకులను పట్టుకున్నారు.
Advertisement
Next Story