బ్రేకింగ్: కరోనాతో బీజేపీ మంత్రి మృతి

by vinod kumar |
Hanuman Mishra
X

లక్నో: ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి హనుమాన్ మిశ్రా కరోనా బారిన పడి మరణించారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొవిడ్ చికిత్స జరుగుతుండగానే ఆయన ఆరోగ్యం విషమించి మంగళవారం తుది శ్వాస విడిచారు. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed