2021-22 బడ్జెట్ హైలైట్స్

by Shamantha N |   ( Updated:2023-12-14 14:40:28.0  )
2021-22 బడ్జెట్ హైలైట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ 2021-22 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నేషన్ ఫస్ట్‌లో రైతుల ఆధాయం రెట్టింపు చేస్తామన్న నిర్మలాసీతారామన్ ఆర్థిక పునరుజ్జీవమే తమ లక్ష్యమన్నారు. పీఎం ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి రూ.64,180 కోట్ల నిధులు, జల్ జీవన్ పథకానికి రూ.2,87లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో కొత్తగా హెల్త్ కార్డులు తీసుకువస్తామని, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా మాదిరిగానే ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని, ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed