- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరుద్యోగులారా.. హుజురాబాద్‌లో వందల మంది పోటీ చేయండి
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు వందల కొద్దీ మంది పోటీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఉద్యోగాలిచ్చేందుకు కేసీఆర్‌కు మనసు రాదని బుధవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఉప ఎన్నికలు అనగానే గెలిచేందుకు అడ్డగోలుగా నిధులు వెచ్చిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వృథా ఖర్చుతో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన షబ్బీర్ లాంటి వాళ్లు ఎంతోమందికి ఉద్యోగాలివ్వచ్చో.. ఎంతమంది ప్రాణాలు నిలబెట్టొచ్చో సీఎం ఆలోచించాలని ఆమె చురకలంటించారు. నిరుద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని, వందల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయాలని ఆమె సూచించారు. మీ ప్రాణాలతో ఆడుకుంటున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ఆమె ట్వీట్ చేశారు.
Advertisement
Next Story