- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకు మృతి.. కోడలితో మామ మ్యారేజ్
X
దిశ, వెబ్‌డెస్క్: కొడుకు చనిపోవడంతో ఇంట్లోనే ఉంటున్న కోడలిని.. మామ మ్యారేజ్ చేసుకున్న సంఘటన ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా రాజ్‌పుత్ సింగ్ కుమారుడు గౌతమ్ రాజ్‌పుత్. కొన్నేళ్ల క్రితం గౌతమ్ రాజ్‌పుత్‌కు ఆర్తిసింగ్ అనే యువతితో వివాహం అయ్యింది. రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో గౌతమ్ సింగ్ చనిపోవడంతో అప్పటి నుంచి ఆర్తిసింగ్ మామతోనే కలిసి ఉంటోంది. ఇదే క్రమంలో ఆర్తిసింగ్ మామ కృష్ణా రాజ్‌పుత్.. పెళ్లి విషయాన్ని పెద్దల వద్దకు తీసుకెళ్లాడు. వారు మాట్లాడుకొని ఆర్తిసింగ్ అభిప్రాయం కోరగా ఓకే చెప్పింది. రెండేళ్లుగా తన మామ చూసుకుంటున్న తీరు నచ్చి మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని తెలపడంతో పెద్దలందరూ కలిసి మామ, కోడలుకు వివాహం జరిపించారు.
Advertisement
Next Story