ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహా అరెస్ట్

by Sumithra |
ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహా అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ3 నిందితుడు ఉదయ్ సింహాను ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిన్న ఏసీబీ కోర్టులో విచారణకు ఉదయ్ సింహా గైర్హాజరు కావడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఇవాళ ఉదయ్ సింహాను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.

Advertisement

Next Story

Most Viewed