- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జమ్మూకశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదులు హతం
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీరులో షోపియాన్ జిల్లా చాకుర ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, సెక్యూరిటీ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించినట్లు జమ్మూకశ్మీరు పోలీసు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో మన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు పేర్కొన్నారు.
Next Story