- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగిత్యాల మున్సిపాలిటీలో ఇద్దరు సస్పెండ్
X
దిశ, జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. మున్సిపాలిటీ రెవెన్యూ సెక్షన్‌లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. ఆస్తుల మ్యూటేషన్ కోసం మున్సిపాలిటీకి వచ్చే వారి నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు రెండు రోజులు ఎంక్వేరి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఈ మేరకు శాఖ పరమైన చర్యల్లో భాగంగా వరంగల్ ఆర్జేడీ వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషన్ మారుతీ ప్రసాద్ తెలిపారు.
Advertisement
Next Story