- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్రమ మద్యం తరలింపు.. ఇద్దరి అరెస్టు!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలోని కోదాడలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మందు బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ రూ.3లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ కేసులో గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎవరైనా అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Next Story